Pyaar Lona Paagal Lyrics in Telugu (“Ravanasura”)
Pyaar Lona Paagal Lyrics From the Movie Ravanasura: The Song is Sung by ‘Ravi Teja‘, Lyrics Are Written by ‘Kasarla Shyam‘ and the Music Was Composed by ‘Harshavardhan Rameshwar‘. Starring Ravi Teja, Anu Emmanuel, Faria Abdullah, Megha Akash.
Track Name | Pyaar Lona Paagal |
Album | Ravanasura |
Vocals | Ravi Teja |
SongWriter | Kasarla Shyam |
Music | Harshavardhan Rameshwar |
Cast | Ravi Teja, Anu Emmanuel, Faria Abdullah, Megha Akash |
Music-Label | Saregama Telugu ✓ |
Pyaar Lona Paagal Lyrics
Ho… kanakamaalacchi Preminchi…
Ittaa vadilellake… he… he… hee…
Come on boys…
Hello my dear boys and girls
Please listen to my sad story
Meri girl friend muje
Chod gayi chali gayi
Aur mein paagal hogaya…
Nenu pyaar lona paagal ye
Local baba sehgal ye
Neeku pelli peetale
Naakemo breakup paatale
Dillu neeku icchane
Full naake icchave
Vaadiki signal icchave
Nannemo road ki gunjaave
Nenu sincere lover ye
Pettinavu flower ye
Kanneellu naku shower ye
Odharchedi yevvare (yey…)
(music…)
Dialogue:
Pagilipoyina hrudayam mukkalni
Ee whisky tho athukudham ani naa aasha
Intlo chusthe mahalakshmi type-u
Instagramu lo jyothilakshmi oopu
Band baaja nuvve geesina map-u
Gunde pagili unnane nee vaipu
Naku goli maaro
Neekemo teen-u maaru
Naa seat-u kinda fire-u
Neeku flight lo shikaaru
Greeting card ye neekisthe
Wedding card ye ichave
Vaadilo em chusave
Nanne endhuku munchave
Bhale bhale chance le
Nee baraathullo dance le
Aithe moodu ounce le
Nen ninne marchipothaale
Arey azaamu… (oye…)
Appude aapesaventra
Adhi santhoshamtho
Tapaa ani gurthujesthundhi ra
Dhaanem*a kottandra rey…
(music…)
Prati manishi edo oka matthulo
Tanaki istam lenide kastam anedi
Marachipovadaniki prayatnisthune untundi
Marupannadi lekunte
Maanava jeevitam narakam…
ప్యార్ లోనా పాగల్ యే లిరిక్స్
హో… కనకమాలచ్చి ప్రేమించి…
ఇట్టా… వొదిలేళ్లకే…
కమాన్ బాయ్స్..
హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్
ప్లీజ్ లిజన్ టు మై సాడ్ స్టోరీ
మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే
చోడ్ గయీ చలీ గయీ
ఔర్ మే పాగల్ హోగయా…
నేను ప్యార్ లోనా పాగల్ యే
లోకల్ బాబా సెహగల్ యే
నీకు పెళ్లి పీటలే
నాకేమో బ్రేకప్ పాటలే
దిల్లు నీకే ఇచ్చానే
ఫుల్ నాకే ఇచ్చావే
వాడికి సిగ్నల్ ఇచ్చావే
నన్నేమో రోడ్డుకి గుంజావే
నేను సిన్సియర్ లవర్ యే
పెట్టినావు ఫ్లవ్వరే
కన్నీళ్లు నాకు షవ్వరే
ఓదార్చేది ఎవ్వరే (ఏయ్…)
(సంగీతం…)
డైలాగ్:
పగిలిపోయిన హృదయం ముక్కల్ని
ఈ విస్కీతో అతుకుదాం అని నా ఆశ
ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు
ఇన్స్టాగ్రాములో జ్యోతిలక్ష్మి ఊపు
బ్యాండు బాజా నువ్వే గీసిన మ్యాపు
గుండె పగిలి ఉన్నానే నీ వైపు
నాకు గోలీ మారో
నీకేమో తీను మారు
నా సీటు కింద ఫైరు
నీకు ఫ్లైట్ లో షికారు
గ్రీటింగ్ కార్డే నీకిస్తే
వెడ్డింగ్ కార్డే ఇచ్చావే
వాడిలో ఏం చూసావే
నన్నే ఎందుకు ముంచావే
భలే భలే ఛాన్స్ లే
నీ బరాతుల్లో డాన్స్ లే
ఐతే మూడు ఔన్స్ లే
నేన్ నిన్నే మర్చిపోతాలే
అరేయ్ ఆజాము… (ఓయ్…)
అప్పుడే ఆపేసావేంట్రా
అది సంతోషంతో
టపా అని గుర్తుజేస్తుంది రా దానె**మ్మ
కొట్టండ్రా రేయ్…
(సంగీతం…)
ప్రతి మనిషి ఎదో ఒక మత్తులో
తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది
మరచిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది
మరుపన్నది లేకుంటే
మానవ జీవితం నరకం…
Also Check: Ravanasura Anthem Lyrics – Ravi Teja
Play Pyaar Lona Paagal Song | Ravanasura