Na Roja Nuvve Song - Kushi

Na Roja Nuvve Lyrics From the Movie Kushi: The Song is Sung by ‘Hesham Abdul Wahab, Manju Sri’ and Written by ‘Shiva Nirvana‘ and the Music Was Composed by ‘Hesham Abdul Wahab‘. Star Cast Vijay Devarakonda, Samantha.

నా రోజా నువ్వే – లిరిక్స్

తననననా… తననననా…

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారే హుషారు
బేగం బేజారు

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్మాంగే మోరు
ఈ ప్రేమే వేరు

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తాననననా…)

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తా న న న నా…)

(సంగీతం…)

నా కడలి కెరటంలో
ఓ మౌన రాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే

నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే

నువ్వు యస్ అంటే, యస్ అంటా
నో అంటే, నో అంట ఓకే బంగారం

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తాననననా…)

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తా న న న నా…)

(సంగీతం…)

నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండె సడి లయలో
నే మారనా నీ ప్రతిధ్వనిలా

నీ కల్ల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై

నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాక తోడుంటా ఓకే నా బేగం

ఆరా సే ప్యారు
అందం తానా ఊరు
సారే హుషారు
బేగం బేజారు

నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారే హుషారు
బేగం బేజారు

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తాననననా…)

నా రోజా నువ్వే (తననననా…)
నా దిల్సే నువ్వే (తననననా…)
నా అంజలి నువ్వే (తననననా…)
గీతాంజలి నువ్వే (తా న న న నా…)


Na Roja Nuvve Song Lyrics in English

Aara se pyaaru
Andham thana ooru
Saare hushaaru
Begum bejaaru

Aara se pyaaru
Andham thana ooru
Dilmaange more-u
Ee preme veru

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Naa kadali keratamlo
Oo mouna raagam nuvvele
Nee amruthapu jadilo
Oh gharshane modhalyyindhe

Naa sakhivi nuvvele
Nee dhalapathini nenele
Naa cheliya nuvvele
Nee naayakudu nene

Nuvvu yes ante, yes anta
No ante, no anta
Okay bangaram

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Naa prema pallavilo
Nuvvu cherave anupallaviga
Nee gunde sadi layalo
Ne maarana nee prathidhvanilaa

Nee kalla kalayikalo
Kannanu yenno kalalenno
Nee adugulaku adugai
Untaanu nee needai

Nuvvu uu ante nenunta
Kadadhaaka thodunta
Okay na begum

Aara se pyaaru
Andham thana ooru
Saare hushaaru
Begum bejaaru

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Naa roja nuvve
Naa dilse nuvve
Naa anjali nuvve
Geetanjali nuvve

Nijame Ne Chebutunna Song Lyrics – Ooru Peru Bhairavakona

Play Na Roja Nuvve Song – Vijay Devarakonda | Kushi