My Dear Markandeya Song - BRO

My Dear Markandeya Song Lyrics From the Movie BRO: The Song is Sung by ‘Revanth, Snigdha Sharma’ and Written by ‘Ramajogayya Sastry‘ and the Music Was Composed by ‘Thaman S‘. Star Cast Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Ketika Sharma.

My Dear Markandeya Song Lyrics

(తెలుగు లిరిక్స్ ⬇️)

Intro aapu dhummu lepu
Dance bro, like bro
Hey come on, come on, dance-u bro
Yammaa yammaa beats bro
Zindhagi ne juke box bro

Hey racchoo racchaa rocks bro
Majaa piccha peaks bro
Manalnaape magaadevadu bro

Arey length-u chusthe prathi life
Very short film-u
Kusinthaina daani size
Penchalevu nammu
Kaani nuvvu gaani thaluchukunte
Prathi okka frame-u
Bhale colourful ga marchagalavuro

My dear markandeya
Manchi maata cheptha raasuko
Malli putti bhummidhiki
Raane raavu nijam thelusuko
Pakka dhigi nidharleche
Prathi roju pandaga chesuko
Arey unna kaastha time lona
Antho intho anubhavinchi po

Arey come on come on dance bro
Yammaa yammaa beats bro
Zindhagi ne juke box bro

Hey raccho racchaa rocks bro
Majaa piccha peaks bro
Manalnaape magaadevadu bro

Aaayaare aayaare
Sithra manjari
Sithra manjari
Manjari manjari
Silipi sithra manjari

Mey hu sithra manjari
Rayyanta saraasari
Rekkala gurram yekki
Ittaa vacchaa mesthiri
Chaanaa chaanaa chaakiri
Poddanthaa meeru chesthiri
Compulsory chill avvaali
Cheekati raathiri

Mee entertainment ku
Isthaa guarantee
Meeru happy ayithe
Anthe chaalu adhe royalty
Mee aahaa oohoo legaa naaku
Nacchee commentary
Meeru malli malli raarammaanna
Istha re entry

Aaayaare aayaare
Sithra manjari
Sithra manjari
Manjari manjari
Silipi sithra manjari

Life annaaka unndaaligaa
Relief anna maata
Moodocchaaka aadaaligaa
Hushaaraina aata
Busy panla gaji-biji
Ekkuvaina poota
Ravvantha kushi
Wrong ye kaadhata

My dear…
My dear markandeya…

My dear markandeya
Manchi maata chepthaa raasuko
Malli putti bhumeedhiki
Raane raavu nijam thelusuko
Pakka dhigi nidharleche
Prathi roju pandaga chusuko
Unna kastha time lo ne
Antho intho anubhavichi po


మై డియర్ మార్కండేయ – లిరిక్స్

ఇంట్రో ఆపు దుమ్ము లేపు
డాన్స్ బ్రో, లైక్ బ్రో
ఏ కమ్ ఆన్ కమ్ ఆన్
యమ్మా యమ్మా బీట్స్ బ్రో
జిందగీనే జ్యూక్ బాక్స్ బ్రో

హే! రచ్చో రచ్చా రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్స్ బ్రో
మనల్నాపే మగాడెవడు బ్రో

అరే! లెంగ్తు చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్ము
ఎహే! కూసింతైనా దాని సైజు పెంచలేవు నమ్ము
కానీ నువ్వూగానీ తలుచుకుంటే ప్రతీ ఒక్క ఫ్రేము
భలే కలరు ఫులుగా మార్చగలవురో

మై డియర్ మార్కండేయా
మంచి మాట చెప్తా రాసుకో
మళ్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

హే! పక్క దిగి నిదుర లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరేయ్ ఉన్న కాస్త టైమ్ లోనా
అంతో ఇంతో అనుభవించి పో

అరేయ్! కమ్ ఆన్ కమ్ ఆన్ డాన్స్ బ్రో
యమ్మా యమ్మా బీట్స్ బ్రో
జిందగీనే జ్యూకు బాక్స్ బ్రో

హే! రచ్చో రచ్చా రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్స్ బ్రో
మనల్నాపే మగాడెవడు బ్రో

ఆయారే ఆయారే
సిత్ర మంజరి, సిత్ర మంజరి
మంజరి మంజరి
సిలిపి సిత్ర మంజరి

మే హు సిత్ర మంజరీ రయ్యంటా సరాసరి
రెక్కల గుర్రం యెక్కి ఇట్టా వచ్చా మేస్తిరి
చానా చానా చాకిరి పొద్దంతా మీరు చేస్తిరి
కంపల్సరీ చిల్ అవ్వాలి చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్ మెంటుకు ఇస్తా గ్యారెంటీ
మీరూ హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ
మీ ఆహా ఓహో లేగా నాకు నచ్చే కామెంట్రీ
మీరు మళ్ళి మళ్ళి రారమ్మన్నా ఇస్తా రీ ఎంట్రీ

ఆయారే! ఆయారే!
సిత్ర మంజరి, సిత్ర మంజరి
మంజరి మంజరి
సిలిపి సిత్ర మంజరి

ఎహే! లైఫ్ అన్నాక ఉండాలిగా రిలీఫ్ అన్న మాట
ఎహే! మూడొచ్చాక ఆడాలిగా హుషారైన ఆట
ఎహే! బిజీ వల్ల గజీ బిజీ ఎక్కువైన పూట
రవ్వంత ఖుషి రాంగ్ యే కాదటా..

మై డియర్…!
మై డియర్ మార్కండేయా…!

మై డియర్ మార్కండేయా…!
మంచి మాట చెప్తా రాసుకో
మళ్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

ఓయ్! పక్క దిగి నిదుర లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరేయ్! ఉన్న కాస్త టైమ్ లోనా
అంతో ఇంతో అనుభవించి పో.

Also Check: Meme Indians Song Lyrics – Khadgam

Play My Dear Markandeya Song – Pawan Kalyan, Sai Dharam Tej | BRO