Aradhya Song Lyrics From the Movie Kushi: The Song is Sung by ‘Sid Sriram, Chinmayi Sripaada’ and Written by ‘Shiva Nirvana‘ and the Music Was Composed by ‘Hesham Abdul Wahab‘. Star Cast Vijay Devarakonda, Samantha.
ఆరాధ్య – తెలుగు లిరిక్స్
యూ ఆర్ మై సన్ షైన్
యూ ఆర్ మై మూన్ లైట్
యూ ఆర్ స్టార్స్ ఇన్ ది స్కై
కమ్ విత్ మి నౌ
యు హావ్ మై డిసైర్
నాతో రా, నీలా రా, ఆరాధ్యా
పధము నీ వైపిలా, పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా, చేరుకో త్వరగా
మనసారా, చెలి తారా
నా గుండెని మొత్తం
తవ్వి తవ్వి చందనమంతా
చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
(సంగీతం…)
ఈ పూట నా పాట, చేరాలి నీ దాక
నీ చిన్ని మెడ వంపులో
సాగలి ఈ ఆట, తేడాలు తేలాక
గెలిచేది ఎవరేమిటో
ఇలాగే… యే… ఉంటాలే… యే…
నీతోనే… దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
(సంగీతం…)
ఎదో అనాలంది, ఇంకా వినాలంది
నీ ఊహ మల్లింపులో
నా దాక చేరింది, నాక్కూడా బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే…, మారనే…, అంటానే…
నువ్వంటూ నేనంటూ లేనే…
మనసారా… చెలితారా…
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
యే వందల కొద్ది పండగలున్నా
వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
ఆరాధ్య, నా ఆరాధ్య
నువ్వేలేనిదేదీ ఒద్దు ఆరాధ్య
పదము నీ వైపిలా…
పరుగు నీదే కదా…
తనువు తెర మీదుగా…
చేరుకో త్వరగా…
Aradhya Song Lyrics
You’re my sunshine
You’re my moonlight
You’re stars in the sky
Come with me now
You have my desire
Naatho raa neelaa raa aradhya
Padhamu nee vaipilaa
Parugu needhe kadhaa
Thanuvu thera meedhugaa
Cheruko twragaa
Manasara cheli thara
Naa gundeni motham
Thavvi thavvi chandhanamantha
Challaga dhochave
Ye vandhala koddhi pandagalunna
Vennela motham ninduga unna
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
(music…)
Ee poota naa paata
Cherali nee dhaaka
Nee chinni meda vampulo
Saagali ee aata
Thedaalu thelaaka
Gelichedi evaremito
Ilaage ye… untaale
Neethone ye…
Dhooralu theeralu leve
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
(music…)
Edho anaalandhi inka vinaalandhi
Nee ooha mallimpulo
Naa dhaaka cherindhi
Naakkuda baagundhi
Nee prema kavvimpulo
Neelaane ye…
Maraane ye…
Antaane ye…
Nuvvantu nenantu lene…
Manasara… chelithara…
Na gundeni motham thavvi thavvi
Chandhanamantha challaga dhochave
Ye vandhala koddhi pandagalunna
Vennela motham ninduga unna
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
Aradhya naa aradhya
Nuvvelenidedhi odhu aradhya
Padhamu nee vaipilaa…
Parugu needhe kadhaa…
Thanuvu thera meedhugaa…
Cheruko twaragaa…
Also Check: Na Roja Nuvve Lyrics – Kushi
Play Aradhya Song – Vijay Devarakonda | Kushi