Vaalu Kanuladaanaa Lyrics - Premikula Roju

Vaalu Kanuladaanaa Lyrics From the Movie Premikula Roju: The Song is Sung by ‘Unni Menon‘, Lyrics Are Written by ‘AM Ratnam, Siva Ganesh‘ and the Music Was Composed by ‘AR Rahman‘. Starring Kunal Singh, Sonali Bendre.

ⓘ Song Details:
🎵 Track Name Vaalu Kanuladaanaa
🎬 Album Premikula Roju
🎤 Vocals Unni Menon
✍ SongWriter AM Ratnam, Siva Ganesh
🎹 Music AR Rahman
⭐ Cast Kunal Singh, Sonali Bendre
🚩 Music Label Saregama Telugu ✓

Vaalu Kanuladaanaa Lyrics

Vaalu kanula daana..!

Vaalu kanula dhaana
Nee viluva cheppu maina
Naa pranamicchukona
Nee roopu choosi silanu aithiney, oo!
Oka maata raaka moogabothine
Oka maata raaka moogabothine

Vaalu kanula dhaana
Nee viluva cheppu maina
Naa pranamicchukona
Nee roopu choosi silanu aithiney, oo!
Oka maata raaka
Oka maata raaka moogabothine
Oka maata raaka moogabothine

Cheliya ninne talachi
Kanula jadilo tadisi
Reyi naaku kanula kunuku
Lekunda poyindhi
Nee dhaayase ayyindhi
Thalapu marigi reyi perigi
Ollantha pongindhi
Aahaaram voddhandhi
Kshana kshanam nee thalaputho
Thanuvu chikki poyele
Pranimiche o pranayamaa!
Neeku saati yedhi priyatamaa!

Nee keerthi lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olakaa chilaka

Nee keerthi lokalu palaka
Ellora silpalu ulaka
Ajantha siggulu olike rojey
Ninu nenu cherukonaa!

Valukanuladana!
Nee viluva cheppu maina
Naa pranamicchukona
Nee roopu choosi silanu aithiney
Oh, oka maata raaka
Oka maata raaka mugabothiney

Dhaivam ninney malachi
Thanalo thaane murisi
Vompu sompu teerchu nerpu
Nee sontham ayyindhi
Naa kanta nilichindhi
Ghadiya ghadiya vodini karugu
Rasa veena nee menu
Meetaali naa menu

Vadi vadigaa cheruko
Kougililo karigipo
Thanuvu maathram ikkadunnadhi
Ninnu pranamivvamannadhi

Jakkanna kaalam naati
Chekkina shilpam okati
Kannegaa vochindhanta cheliyaa!

Jakkanna kaalam naati
Chekkina shilpam okati
Kannegaa vochindhanta cheliyaa!
Nee sogasukedi saati

Vaalu kanula daana..!
Vaalu kanula dhaana
Nee viluva cheppu maina
Naa pranamicchukona
Nee roopu choosi silanu aithiney, oo!
Oka maata raaka!
Oka maata raaka moogabothine
Oka maata raaka moogabothine
Oka maata raaka moogabothine

వాలు కనుల దానా లిరిక్స్

వాలు కనుల దానా..!

వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే, ఓ..!
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే, ఓ..!
ఒక మాట రాక!
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచీ
కనుల జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండా పోయింది
నీ ధ్యాసే అయింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒల్లంతా పొంగింది
ఆహారం వొద్దంది
క్షణ క్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా!
నీకు సాటి ఏది ప్రియతమా!

నీ కీర్తి లోకాలు పలకా
ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా

నీ కీర్తి లోకాలు పలకా
ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలికే రోజే
నిను నేను చేరుకోనా!

వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే, ఓ..!
ఒక మాట రాక!
ఒక మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
వొంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతం అయింది
నా కంట నిలిచింది
ఘడియ ఘడియ వొడిని కరుగు
రసవీణ నీ మేను
మీటాలి నా మేను

వడి వడిగా చేరుకో
కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రం ఇక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నదీ

జక్కన్న కాలంనాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వొచ్చిందంటా చెలియా!

జక్కన్న కాలంనాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వొచ్చిందంటా చెలియా!
నీ సొగసుకేది సాటి

వాలు కనుల దానా!
వాలు కనుల దానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను ఐతినే, ఓ..!
ఒక మాట రాక!
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

Also Read: AR Rahman Songs

Listen and Watch Vaalu Kanuladhana Song Online | Premikula Roju